ఒకే కేడర్ కి ఒకే జీతం ఇవ్వాలని డిమాండ్

ఒకే కేడర్ కి ఒకే జీతం ఇవ్వాలని డిమాండ్

Share with
Views : 25

కాంటాక్ట్ స్టాఫ్ నర్సుల సర్వీసులను రెగ్యులర్ చేయాలని రెగ్యులర్ అయ్యేంత వరకూ 100% గ్రాస్ ఇవ్వాలని నర్సులు డిమాండ్ చేశారు.

బుధవారం ఉదయం విశాఖ కేజీహెచ్ లో తన డిమాండ్ల పరిష్కారం కోసం ఆందోళన చేపట్టారు. మ్యూచువల్ ట్రాన్సఫర్ కి అవకాశం ఇవ్వాలని, విధినిర్వహణలో మరణించిన స్టాఫ్ కి 50 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని కోరారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నలుగురు స్టాఫ్ నర్సులను నియమించాలని నర్సుల కోసం నర్సింగ్ డైరెక్టరేట్ ఏర్పాటు చేసి, ఒకే కేడర్ కి ఒకే జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले