ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ప్రభుత్వ సలహాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ సీఈవోకు విజ్ఞప్తి : నిమ్మగడ్డ రమేష్‌కుమార్

ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ప్రభుత్వ సలహాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ సీఈవోకు విజ్ఞప్తి : నిమ్మగడ్డ రమేష్‌కుమార్

Share with
Views : 23
ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్‌కుమార్ కీలక వ్యాఖ్యలు - ఏపీలో 45 మంది సలహాదారులున్నారు - ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక సలహాదారులను నియమించారు - ఈ నియామకం ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లే - కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ప్రయోజనం పొందే ఎవరైనా ఎన్నికల కోడ్, సేవా నిబంధనలకు కట్టుబడి ఉండాలి - చాలా మంది సలహాదారులు రాజకీయ పాత్ర పోషిస్తున్నారు - రాజకీయ చర్చలో మునిగిపోతున్నారు - రాజీనామా తర్వాతే సలహాదారులు రాజకీయ ప్రసంగం చేయొచ్చు - కొంతమంది సలహాదారులు ప్రభుత్వ సదుపాయాలు పొందుతూ వైసీపీ ఆఫీసుల ఆవరణలోనే రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారు - ఇది అనాలోచితం, MCCని పేటెంట్‌గా ఉల్లంఘిస్తున్నట్లే - ఈ లోపాన్ని ఏపీ సీఈవో దృష్టికి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ తీసుకెళ్లింది - ఇది ఎన్నికల నిర్వహణకు ఆటంకం కలిగిస్తుంది -
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले