బూర్జ ఎన్నికల ప్రచారంలో తేదేపా అభ్యర్థి కూన రవికుమార్

బూర్జ ఎన్నికల ప్రచారంలో తేదేపా అభ్యర్థి కూన రవికుమార్

Share with
Views : 12
అమదాలవలస:జనసేన-టిడిపి-బిజెపి కూటమి ఎన్నికల ప్రచారంలో భాగంగాఆమదాలవలస నియోజకవర్గం బూర్జ మండలం బూర్జ గ్రామంలో ఉమ్మడి మేనిఫెస్టోను వివరిస్తున్న ఉమ్మడి అభ్యర్థి కూన రవికుమార్ గారు, జనసేన ఇన్చార్జ్ పేడాడ రామ్మోహన్ రావు గారు, బిజెపి కన్వీనర్ పేడాడ సూరపునాయుడు గారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వ ప్రసాద్, ఆనెపు రామకృష్ణ, జనసేన మండల అధ్యక్షులు కొత్తకోట నాగేంద్ర,ఎంపీటీసీ అంపిలి విక్రం, బూర్జ జనసేన నాయకులు మజ్జి రాంబాబు, కొల్ల జయరాం, ,తోట అప్పలరాజు మరియు బూర్జ మండలం జనసేన, టిడిపి, బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు .
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले