సంతబొమ్మాళి మండలం లో తెదేపా జోరు

సంతబొమ్మాళి మండలం లో తెదేపా జోరు

Share with
Views : 201
సంతబొమ్మాళి: ఈ మండలం లో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. మహిళలకు 4000 రూపాయలు పింఛను, వికలాంగులకు ఆరువేల రూపాయల పింఛను, రైతులకు సంవత్సరానికి 20 వేలు రూపాయలు. అందరికీ విద్య విషయానికొస్తే ఎంతమంది పిల్లలున్నా మనిషికి 15 వేలు చంద్రబాబు నాయుడు ప్రకనలపై ఇంటింటా ప్రచారం చేసి తెలుగు దేశం పార్టీని గెలిపించేప్రయత్నంలో ముందుకు సాగుతోంది. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జీరు భిమారావు, మండల సర్పంచుల సంఘ తెదేపా అధ్యక్షుడు రెడ్డి అప్పన్న, మండల తెలుగు యువత ఉపాధ్యక్షుడు సురాడ రాయుడు, మోఘవరం, మరువాడ, లక్కివలస, కోల్లిపాడు, లింగుడు పంచాయితీల క్లస్టర్ తెదేపా ఇంచార్జి పరపతి రాజశఖరరెడ్డి , సంతబొమ్మాళి మాజీ పి ఏ సి అధ్యక్షుడు అట్టాడ రాంప్రసాద్, నర్సాపురం మాజీ సర్పంచ్, మోడి రామచంద్ర రావు, వడ్డివాడ మాజీ సర్పంచ్ బడాన వసంత , నౌపదా మాజీ సర్పంచ్ కర్రి విష్ణు చెట్ల తాండ్ర మాజీ సర్పంచ్ తిరుపతి రావు తదితరులు పాల్గొన్నారు
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले