వాలంటీర్లకు 10,000 జీతం: చంద్రబాబు హామీ

వాలంటీర్లకు 10,000 జీతం: చంద్రబాబు హామీ

Share with
Views : 12
వాలంటీర్లని బలవంతంగా రాజీనామా చేయమని వైసీపీ గత రెండు వారాలుగా ఒత్తిడి చేస్తోంది. కేవలం 3% మంది వాలంటీర్లు మాత్రమే రాజీనామా చేశారు..ఎందుకో తెలుసా? వైసీపీ మళ్ళీ గెలవకపోతే మేము రాజీనామా చేసిన స్థానాల్లోకి కూటమి ప్రభుత్వం వేరే వాళ్ళని నియమిస్తుంది అనే భయంలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు వైసీపీని బలపరచాలా, టీడీపీని బలపరచాలా అనే ఊగిసలాటలో ఉన్నారు. వేతనం 10,000 అనే చంద్రబాబు గారి ప్రకటనతో సుమారు 70% మంది అయినా మన వైపు వస్తారు అనే అంచనా ఉంది.ఎన్నికలు అయ్యాక కేసులున్న వాళ్ళు, ఎమ్మెల్యే మనుషులు తుక్కు దూగర ఉంటారు, వాళ్ళని ఏరి పారేసి మిగతా వాళ్ళకి కొత్త వాళ్ళకి 10,000 ఇచ్చుకుంటూ పరిపాలన చేసుకోవచ్చు.సందేహాలు వదిలి వాలంటీర్లకు 10,000 వేతనం అనేది మనకి ప్లస్ అవుతుంది.వైసిపిని ట్రోల్ చేయండి, ఐదేళ్లలో వాళ్ళకి రూపాయి పెంచలేదు.. మేము 10,000 చేస్తున్నాం అనండి.. బాబు గారు నా లెక్కలో ఆ వాలంటీర్స్ కి కూడా ఇంకా మంచి జాబ్స్ వచ్చెలగా సెటిల్ అయ్యేలాగా చూస్తారు గవర్మెంట్ అండ్ ప్రైవేట్ సెక్టార్ లో .. గతం లో ఎన్సీసీ సర్టిఫికేట్ పెడితే కొంచెం రిజర్వేషన్ వుండేది ఆ టైప్ లో వాలంటీర్స్ కి కూడా ఏదైనా ప్రిఫరెన్స్ ఇచ్చేలాగ బాబు గారు చేస్తారు ఏ వ్యవస్థ పెట్టాలన్న ..చెడిపోయిన వ్యవస్థ గాడిలో పెట్టాలన్నా బాబు గారు మాత్రమే చైయ్యగలరు
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले