కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల - టెక్కలి కి కృపారాణి

కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల - టెక్కలి కి కృపారాణి

Share with
Views : 12
కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల - 6 లోక్‌సభ, 12 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన - కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు: విశాఖ-పి.సత్యనారాయణరెడ్డి, అనకాపల్లి-వి.వెంకటేశ్, ఏలూరు-కావూరి లావణ్య, నరసరావుపేట-సుధాకర్, నెల్లూరు-కొప్పులరాజు, తిరుపతి(ఎస్సీ)-చింతా మోహన్ - అసెంబ్లీ అభ్యర్థులు: టెక్కలి-కిల్లి కృపారాణి, భీమిలి-వెంకటవర్మ రాజు, విశాఖ సౌత్- వాసుపల్లి సంతోష్, గాజువాక-లక్కరాజు రామారావు, అరకు-గంగాధర స్వామి, నర్సీపట్నం-శ్రీరామమూర్తి, గోపాలపురం-మార్టిన్ లూథర్, పూతలపట్టు-ఎంఎస్ బాబు, ఎర్రగొండపాలెం-బి.అజితరావు, పర్చూరు-ఎన్.శివ లక్ష్మీజ్యోతి, సంతనూతలపాడు-విజేశ్ రాజ్, గంగాధర నెల్లూరు-డి.రమేష్‌బాబు
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले