రాష్ట్రాన్ని కాపాడు కోవాలి : చంద్రబాునాయుడు

రాష్ట్రాన్ని కాపాడు కోవాలి : చంద్రబాునాయుడు

Share with
Views : 14
ప..గో. జిల్లా : *తణుకు ప్రజాగళం బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగం*: నాకు అనుభవం ఉంది.. పవన్‌కు పవర్ ఉంది - వచ్చే ఎన్నికల్లో వైసీపీ కొట్టుకునిపోవడం ఖాయం - రాష్ట్రంలో అగ్నికి వాయువు తోడైంది - ప్రజాగళానికి.. వారాహి తోడైంది - సైకిల్ స్పీడ్‌కు తిరుగు లేదు.. గ్లాస్ జోరుకు ఎదురులేదు - రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి 3 పార్టీలు చేతులు కలిపాయి - జగన్ కబంద హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి - ప్రజల కోసం నిలబడ్డ నిజమైన హీరో పవన్ కల్యాణ్ - అక్రమాలను ఎదుర్కోవడానికి పవన్ నిలబడ్డారు - వ్యక్తిగత దాడులను తట్టుకుని పవన్ నిలబడ్డారు - చీకటి పాలన అంతానికి ఓటు చీలకూడదని పవన్ చెప్పారు - మూడు పార్టీలు కలిశాయి.. వైసీపీకి డిపాజిట్లు వస్తాయా? - యువత కన్నెర్ర చేస్తే జగన్ లండన్‌కు పారిపోతారు - రాష్ట్రాన్ని విధ్వంసానికి గురిచేసి అప్పులపాలు చేశారు - అప్పుల పాలై వెంటిలేటర్‌పై ఉండే పరిస్థితి - వెంటిలేటర్‌పై ఉన్న ఏపీకి ఎన్డీఏ ఆక్సిజన్‌గా పనిచేస్తుంది - పోలవరం సహా సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేసుకోవాలి - పారిశ్రామిక కారిడార్లు అభివృద్ధి చేసుకోవాలి - రాష్ట్రానికి కేంద్రం మద్దతు అవసరం - కేంద్ర మద్దతుతో శిథిల రాష్ట్రాన్ని గాడిన పెట్టగలుగుతాం - విధ్వంసం పాలన కావాలా? అభివృద్ధి పాలన కావాలా? - సంక్షేమ పాలన కావాలా? సంక్షోభ పాలన కావాలా? - ఆస్తులకు రక్షణ కావాలా? భూమాఫియా కావాలా? - దారుణమైన రోడ్లు కావాలా? రహదారి భద్రత కావాలా? - పది ఇచ్చి వంద దోచేవారు కావాలా? సంపద పెంచే కూటమి కావాలా? - ధరల బాదుడు కావాలా? దోపిడీ లేని పాలన కావాలా? - రైతును రాజుగా చేసే బాధ్యత మాది - కూటమి వచ్చాక మెగా డీఎస్సీపై తొలి సంతకం - ఉపాధి కల్పనపై ప్రత్యేక శ్రద్ధ పెడతాం - పేదల ఆస్తులు దొంగిలించిన ఏకైక నాయకుడు జగన్ - జగన్ ఐదేళ్ల పాలనలో ప్రజల ఆదాయం పెరిగిందా? - రాష్ట్రంలో బాగుపడిన ఒకే ఒక్క వ్యక్తి జగన్ - బోగస్ వ్యక్తులను నమ్మితే ఇబ్బందిపడతాం - ఫేక్ ప్రచారంతో వైసీపీ రాజకీయం చేస్తోంది - దొంగలు సృష్టించే నకిలీ వార్తలను నమ్మవద్దు - కూటమి తరపున నిర్దిష్ట అజెండాతో ముందుకు వస్తున్నాం - సూపర్ సిక్స్ ద్వారా ఆడబిడ్డలను శక్తిమంతులుగా మారుస్తాం - జగన్ మళ్లీ వస్తే పారిశ్రామికవేత్తలు పారిపోతారు - కూటమి వచ్చాక రాష్ట్రానికి పరిశ్రమలు తరలివస్తాయి - వాలంటీర్ల వేతనాలను రూ.10 వేలకు పెంచుతాం - వాలంటీర్ వ్యవస్థ లేదు.. రాజీనామా చేశారంటున్నారు - వాలంటీర్లకు పూర్తి అండగా ఉంటాం - కారుమూరి వంటి ముదురును నా జీవితంలో చూడలేదు - రూ.850 కోట్ల మేర టీడీఆర్ బాండ్ల స్కామ్ చేశారు - పేదల ఇళ్ల పేరిట స్థలాలు కొని ప్రభుత్వానికి అమ్మారు - ఇళ్ల స్థలాల పేరుతో దాదాపు రూ.70 వేల మేర కొట్టేశారు - కాకినాడ నుంచి రేషన్ బియ్యం తరలించి దోచుకున్నారు - ప్రజల గెలుపు.. రాష్ట్రం నిలబడడం కోసమే కూటమి కలయిక : *టీడీపీ అధినేత చంద్రబాబు*
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले