మేఘవరం పంచాయితీ లో వైకాపా నుండి తెదేపా లో చేరిక

మేఘవరం పంచాయితీ లో వైకాపా నుండి తెదేపా లో చేరిక

Share with
Views : 116
సంతబొమ్మాళి: ఈ మండలం మేఘవరo పంచాయితీ, సురదవానిపేట గ్రామం లో జిరు భిమారావూ నాయకత్వంలో ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలు కార్యక్రమాలు ఇంటింటికీ వివరించారు. సూపర్ సిక్ష్ పథకాలు కు ఆకర్షితులై మోఘవారం పంచాయతీ సాధువావి పేట మత్యకారులు తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీ లో చేరినవారికి సంతబొమ్మాళి మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు సురద భిమారావు , తెదేపా క్లస్టర్ ఇంచార్జి పరపతి రాజశేఖరెడ్డి ఖండువాలు వేసి ఆహ్వానించారు. సురాదవాని పేట , సాధు వానిపేట, సంతరమయ్య పేట గ్రామాల్లో ప్రచారం చేసిన నాయకులకు ప్రజలు ఘనంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జీరు భిమారావ్, కర్రి రామిరెడ్డి, శ్రీరంగం రాజులు, పరపతి వినోద్ సూరాడ రాయుడు, సురాడ భిమారావు, సురాడ దాసరాజు, రెడ్డి అప్పన్న, నౌపడ భిమారావ్, సుగ్గు కృష్ణ, పరపతి రాజశేఖర్ యువత, మహిళలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले