టెక్కలి లో 300 కుటుంబాలు టీడీపీ లో చేరిక

టెక్కలి లో 300 కుటుంబాలు టీడీపీ లో చేరిక

Share with
Views : 12
టెక్కలి: టెక్కలి నుండి టీడీపీలోకి భారీగా చేరికలు - వైసీపీ వీడి టీడీపీలో చేరిన 300 కుటుంబాలు అచ్చెన్నాయుడు సమక్షంలో చేరారు. టెక్కలి కండ్ర వీధి అంటే తనకు అభిమానం అని , మీకు ఎటువంటి సమస్య ఉన్న చెప్పండి. పరిష్కరిస్తానని అచ్చెన్నాయుడు అన్నారు. సైకిల్ గుర్తుకు ఓటు, అచ్చెన్నాయుడు జిందాబాద్ అని నినాదాలు చేశారు.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले