శ్రీకాకుళం లో ఎంపి రామ్మోహన్ నాయుడు ప్రచారం

శ్రీకాకుళం లో ఎంపి రామ్మోహన్ నాయుడు ప్రచారం

Share with
Views : 18
శ్రీకాకుళం :పట్టణం 30వ వార్డు మరియు చేపల బజార్, కూరగాయల బజార్ లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ సూపర్ 6 ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, శ్రీకాకుళం ఇంచార్జ్ శ్రీ గొండు శంకర్ గారు మరియు తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ప్రచారంలో ఎంపి రామ్మోహన్ నాయుడు పాల్గొనటం తో తెర తొలగించినట్లయింది. తెదేపా కార్యకర్తలు ప్రచారంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వైసిపి గుండెల్లో రైళ్లు పరుగెత్తుతూఉన్నాయని కొంతమంది ఎద్దేవా చేశారు. ఇదిలా ఉండగా గురువారం సాయంత్రం టెక్కలి నియోజక వర్గం సంతబొమ్మాళి మేజరు పంచాయితీ లో ఎంపి రామ్మోహన్ నాయుడు అశేష ప్రజానీకం మద్య ప్రచార కార్యక్రమం చేపట్టారు.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले