కూటమిని గెలిపించండి: పవన్ కళ్యాణ్

కూటమిని గెలిపించండి: పవన్ కళ్యాణ్

Share with
Views : 10
కృష్ణా: ప్రజాగళం బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగం : భీమవరం నుంచి మారానని జగన్ చాలా బాధపడుతున్నారు - తమ పార్టీ అభ్యర్థులను వైసీపీ ఎందుకు మార్చిందో చెప్పాలి - ఉపాధిహామీలో ఎక్కువ అక్రమాలు ఏపీలోనే జరిగాయని కేంద్రమంత్రి చెప్పారు - మత్స్యకారుల పొట్ట కొట్టేందుకు జీవో 217 తెచ్చారు - భవన సంక్షేమ కార్మికుల నిధులను కూడా దారిమళ్లించారు - ఐదేళ్లలో పదిసార్లు విద్యుత్ చార్జీలు పెంచారు - పెడనలో ఏ పని జరగాలన్నా ఇక్కడి ఎమ్మెల్యేకు డబ్బు ఇవ్వాలి - పెడనలోని మట్టి మాఫియాపై ఫిర్యాదు చేస్తే చెట్టుకు కట్టి కొట్టారు - మున్సిపల్ కార్మికులను కూడా ఇబ్బంది పెడుతున్నారు - పెడనలో 18 వేల మంది కళంకారీ, చేనేత కార్మికులు ఉన్నారు - పెడన చేనేత కార్మికులకు ఈ ప్రభుత్వం బకాయిలు ఇవ్వడం లేదు - మత్స్య సంపద పెరిగేందుకు కేంద్రం త్వరలో చర్యలు చేపట్టనుంది - మా కులాల నేతలతోనే మమ్మల్ని తిట్టిస్తున్నారు - మాలో మేం కొట్టుకోవాలని జగన్ చూస్తున్నారు.. అవేమీ జరగవు - కళంకారీ కార్మికులకు 5 ఎకరాల్లో రన్నింగ్ వాటర్ సౌకర్యం కల్పిస్తాం - తీరప్రాంతాల్లో జెట్టీలు నిర్మించి ఉపాధి కల్పిస్తాం - పాస్‌బుక్‌కు రూ.10వేలు అడిగే వారితో మీకు ఉద్యోగాలు రావు - మద్య నిషేధం చేస్తానని చెప్పి సారా వ్యాపారం చేస్తున్నారు - నాసిరకం మద్యం తాగి అనేక మంది అనారోగ్యం పాలవుతున్నారు - కల్తీ మద్యం రాకుండా చర్యలు తీసుకోవాలి - మద్యం వ్యాపారం చేసి రూ.40 వేల కోట్లు సంపాదించారు - డిగ్రీ చదివిన వారికీ ఉద్యోగాలు రావడం లేదు - త్రికరణ శుద్ధిగా ప్రజల కోసం నిబడతాం - కృష్ణాజిల్లాలోని 40 లక్షల ఇళ్లకు ఫ్లోరైడ్ సమస్య ఉంది - ఇసుక గుంతల్లో పడి అనేకమంది చనిపోతున్నారు - మేం వచ్చాక దోపీడీదారులు అందరికీ శిక్ష వేస్తాం - రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి యువత ముందుకురావాలి - రాష్ట్రం అభివృద్ధి చెందాలి.. ఉపాధి అవకాశాలు రావాలి - ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే మా పొత్తు - మేం రాష్ట్రం కోసం, ప్రజల కోసం నిలబడేవాళ్లం - యువత, ప్రజలు మా కూటమిని గెలిపించాలి : జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले