వైసిపి వైఫల్యాలు ప్రచారం చేస్తూ తెదేపా

వైసిపి వైఫల్యాలు ప్రచారం చేస్తూ తెదేపా

Share with
Views : 14
ఆమదాలవలస : ఈమండలంలోని కొర్లకోట గ్రామంలో జనసేన-తెలుగుదేశం-బిజెపి కూటమి *అభ్యర్థి కూన రవికుమార్ గారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు *కింజరాపు రామ్మోహన్ నాయుడు* మరియు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ *పేడాడ రామ్మోహన్ రావు*. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి గడపకు తిరుగుతూ ఉమ్మడి పార్టీల మేనిఫెస్టోను మరియు వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ ప్రచారం సాగించారు. ఈ కార్యక్రమంలో వారితోపాటు బిజెపి జిల్లా అధ్యక్షులు బిర్లంగి ఉమామహేశ్వర రావు, నియోజకవర్గ కన్వీనర్ పేడాడ సురపు నాయుడు, జనసేన జిల్లా ఉపాధ్యక్షులు పాత్రుని పాపారావు, పేడాడ ప్రసాదరావు మరియు కూటమి పార్టీలో ముఖ్య నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले