దొనుబై వైద్యాధికారి పై చర్యలు?

దొనుబై వైద్యాధికారి పై చర్యలు?

Share with
Views : 20
పార్వతీపురం :సీతంపేట మండలం దోనుభాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి భాను ప్రతాప్ పై ...దోనుబాయి ఆరోగ్య కేంద్రం సిబ్బంది కొద్ది రోజుల క్రితం ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కు ఇచ్చిన పిర్యాదు పై దోనుబాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి విచారణ చేయడానికి అధికారులు రావటం జరిగింది. గురువారం దోనుబాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు విచ్చేసిన పార్వతీపురం డిప్యూటీ డిఎం & హెచ్వో శివకుమార్ ఆధ్వర్యంలో విచారణ జరిగింది. నివేదిక ఉన్నతాధికారులకు పంపుతున్నట్లు తెలిసింది వైద్యాధికారి భాను ప్రతాప్ పై వచ్చిన పిర్యాదుపై క్షుణ్ణంగా ఆరోగ్య కేంద్ర సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకుంటున్న అధికారులు చర్యలు తీసకోవలసిందిగా సిఫారసు చేస్తున్నట్టు విశ్వస నీయ సమాచారం. వైద్యాధికారి భాను ప్రతాప్ పై వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేసిన తదుపరి నివేదికను జిల్లా అధికారులకు సమర్పిస్తానన్న డిప్యూటీ డియం & హెచ్వో శివకుమార్
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले