అచ్చెన్నాయుడు సుడిగాలి పర్యటన

అచ్చెన్నాయుడు సుడిగాలి పర్యటన

Share with
Views : 10
*నందిగాం : ఈమండలం రాంపురం పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల్లో పర్యటించి ప్రతీ కుటుంబాన్ని రాష్ట్ర తెదేపా అధ్యక్షులు,టెక్కలి శాసనసభ్యులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు కలిసి ఆప్యాయంగా పలకరించారు* *గత తెదేపా ప్రభుత్వంలో నందిగాం మండలం ఏ విధంగా అభివృధ్ధి చేశమో ఇప్పటి వైకాపా ప్రభుత్వంలో ఏ విధంగా నాశనం చేసిందో తెలిపి ప్రజలంతా ఆలోచించి సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి MP,MLA గా మాకు అత్యధిక మెజారిటీతో గెలిపించమని కోరారు* *వారితో పాటు మండల అధ్యక్షులు,పంచాయతీ ప్రధాన నాయకులు,నియోజకవర్గ ముఖ్య నాయకులు,తెలుగుయువత,తెలుగుమహిళ,ఐటిడిపి ప్రతినిధులు మరియు తెదేపా కార్యకర్తలు పాల్గొన్నారు*
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले