పాత మేఘవరం వైసిపి నుండి తెదేపా కి వలసలు

పాత మేఘవరం వైసిపి నుండి తెదేపా కి వలసలు

Share with
Views : 10
*NTR భవన్,కోటబొమ్మాళి*: *రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు,టెక్కలి శాసనసభ్యులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో సంతబొమ్మాళి మండలం మేఘవరం పంచాయతీ పాతమేఘవరం గ్రామం నుండి వంకల సోమేష్(మాజీ సర్పంచ్),కొండా భాస్కర్,బైపల్లి బాలరాజు,వంకల శంకర్,గాడి సాయికుమార్,గాడి ప్రవీణ్,చింతల భీమారావు,బైపల్లి గోపాల్ తో పాటు 30 కుటుంబాలు వైకాపాను వీడి తెదేపాలో చేరారు* *అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అచ్చెన్నాయుడు గారు అని అందుకే తెదేపాలో చేరుతున్నామని తెలిపారు* అలాగే నౌపడ జగన్నాధపురం నుండి నందిగాం నందిగాం మండలం నుండి వైసిపి నుండి తెదేపాలోకి చేరారు. వారందరినీ రాష్ట్ర తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పార్టీ కండువాలుతో సత్కరించి ఆహ్వానించారు *కార్యక్రమంలో మండల‌ నాయకులు,యువనాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు*
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले