బావనపాడు పంచాయతీ ప్రజానీకంతో అచ్చెన్నాయుడు ముఖాముఖి* *బావనపాడును అన్నివిధాల అభివృద్ధి చేస్తా: అచ్చెన్నాయుడు భరోసా*

బావనపాడు పంచాయతీ ప్రజానీకంతో అచ్చెన్నాయుడు ముఖాముఖి* *బావనపాడును అన్నివిధాల అభివృద్ధి చేస్తా: అచ్చెన్నాయుడు భరోసా*

Share with
Views : 13
*బావనపాడు పంచాయతీ ప్రజానీకంతో అచ్చెన్నాయుడు ముఖాముఖి* *బావనపాడును అన్నివిధాల అభివృద్ధి చేస్తా: అచ్చెన్నాయుడు భరోసా* కోటబొమ్మాళి:రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు,టెక్కలి శాసనసభ్యులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు శుక్రవారం ఉదయం సంతబొమ్మాళి మండలం బావనపాడు పంచాయతీ ప్రజానీకంతో ముఖాముఖి అయ్యారు.బావనపాడు పంచాయతీలో జట్టీ కట్టించడం,బీచ్ ను పర్యాటక కేంద్రంగా మార్చితానని,మత్స్యకారులను అన్ని విధాల ఆదుకుంటానని భరోసా కల్పించారు* *అందుకు మీరంతా ఏకమయ్యు రాబోయే ఎన్నికలలో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించమని కోరారు* *కార్యక్రమంలో పంచాయతీ నాయకులు,యువనాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు*
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले