అభివృద్ధి, సంక్షేమం, సంపద సృష్టికి చంద్రబాబు ఒక బ్రాండ్ : కనకమెడల

అభివృద్ధి, సంక్షేమం, సంపద సృష్టికి చంద్రబాబు ఒక బ్రాండ్ : కనకమెడల

Share with
Views : 25
చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఢిల్లీలో కేక్ కట్ చేసిన కనకమేడల - ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు చెరగని ముద్ర వేశారు - అభివృద్ధి, సంక్షేమం, సంపద సృష్టికి చంద్రబాబు ఒక బ్రాండ్ - జగన్ విధ్వంసకర ఆలోచనలతో అమరావతిని తిరోగమనం చేశారు - జగన్ నేతృత్వంలో ఏపీ అల్లకల్లోలమైంది అని టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర అన్నారు.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले