*శ్రీకాకుళం జిల్లా టీడీపీ అభ్యర్థులకు టీడీపీ బీ ఫారం అందజేసిన చంద్ర బాబు నాయుడు*

*శ్రీకాకుళం జిల్లా టీడీపీ అభ్యర్థులకు టీడీపీ బీ ఫారం అందజేసిన చంద్ర బాబు నాయుడు*

Share with
Views : 14
*శ్రీకాకుళం జిల్లా టీడీపీ అభ్యర్థులకు టీడీపీ బీ ఫారం అందజేసిన చంద్ర బాబు నాయుడు* గుంటూరు : టీడీపీ రాష్ట్ర కేంద్ర కార్యాలయంలో ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు తమ అభ్యర్థులకు బి ఫామ్ ను అందజేశారు. శ్రీకాకుళం జిల్లా టీడీపీ అభ్యర్థులకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేతుల మీదగా రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అందచేయటం జరిగింది. అనంతరం వీరి చేత ప్రతిజ్ఞ చేయించారు. 1) శ్రీకాకుళం ఎంపీ - కింజరాపు రామ్మోహన్ నాయుడు 2) పాతపట్నం - మామిడి గోవిందరావు 3) శ్రీకాకుళం - గొండు శంకర్ 4) ఆముదాలవలస - కూన రవి 5) టెక్కలి - కింజరాపు అచ్చెన్నాయుడు 6) ఇచ్చాపురం - బెందాళం అశోక్ 7) నరసన్నపేట - బగ్గు రమణ మూర్తి 8) పలాస - గౌతు శిరీష
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले