రామ్మోహన్ నాయుడు నామినేషన్

రామ్మోహన్ నాయుడు నామినేషన్

Share with
Views : 9
బుధవారం పార్లమెంట్ సబ్యులు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారి నామినేషన్ సందర్భంగా నిమ్మాడ గ్రామదేవత అమ్మవారిని దర్శించి, కోటబొమ్మాలి శ్రీ కొత్తమ్మతల్లిని దర్శించి, శ్రీకాకుళం పట్టణంలో శ్రీ విజయ గణపతి ఆలయంలో పూజలలో పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కింజరాపు అచ్చన్నాయుడు గారు, మాజీ మంత్రి శ్రీ గౌతు శివాజీ గారు, మాజీ ఎమ్మల్యే శ్రీ కలమట వెంకటరమణ గారు, PACS మాజీ అధ్యక్షులు శ్రీ కింజరాపు హరి వర ప్రసాద్ గారు, ఎంపీ గారి కుటుంబ సభ్యులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले