పసుపు రంగు పై జగన్, షర్మిల చర్చ

పసుపు రంగు పై జగన్, షర్మిల చర్చ

Share with
Views : 11
*గుంటూరు జిల్లా* గుంటూరు లో భారీ బహిరంగ సభ లో *వైఎస్ షర్మిలా రెడ్డి* పసుపు రంగు పై జగన్ కి సూచనలు *సొంత చెల్లెలు మీద ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారు* *వేలమంది సభలో సొంత చెల్లెలు వేసుకున్న బట్టలు మీద ప్రస్తావన చేస్తారా* *ఎంత దిగజారుడు రాజకీయాలు ..ఏం అవసరం ఉంది ?* *నేను బాబు దగ్గర మోకరిల్లానట* *పసుపు చీర కట్టుకున్నానట* *చంద్రబాబు స్క్రిప్ట్ నేను చదువు తున్నానట* *పసుపు కలర్ ఏమైనా చంద్రబాబు కి పేటెంట్ రైటా ?* *చంద్రబాబు పచ్చ కలర్ కొన్నారా* *జగన్ రెడ్డి మరిచిపోయాడు* *గతంలో సాక్షి ఛానెల్ కి పసుపు రంగు ఉండేది* *స్వయంగా YSR చెప్పాడు..పసుపు మంగళకరం అయిన రంగు* *TDP సొంతం కాదు అని YSR అన్నాడు* *YSR స్వయంగా సాక్షికి పసుపు రంగు పెట్టించారు* *పసుపు మనం వంటల్లో కూడా వేస్తాం* *ముఖ్యమంత్రి హోదా లో ఆన్న వాళ్ళు చీర గురించి మాట్లాడుతారా ?* *నా వొంటిమీద ఉన్న బట్టలు గురించి మాట్లాడుతుంటే సభ్యత ఉందని అనుకోవాలా ?* *జగన్ రెడ్డికి అసలు సంస్కారం ఉందా* *చూసుకుంటూ రాసిచ్చిన స్క్రిప్ట్ చదివేది జగన్ రెడ్డి నే* *మక్కీకి మక్కీ చదివేది జగన్ రెడ్డి* *నేను వైఎస్ఆర్ బిడ్డను..నాకు మోకరిల్లె అవసరం లేదు* *మీ కుక్క బిస్కెట్లు తిని ఎంతో మంది నాపై తప్పుడు ప్రచారం చేసినా పట్టించుకోలేదు* *బీజేపీ దగ్గర మోకరిల్లింది మీరు* *మోడీకి దత్తత పుత్రుడు జగన్ రెడ్డి* *రాష్ట్ర ప్రయోజనాలు మీద ఒక్కరోజు మాట్లాడలేదు* *జగన్ రెడ్డి YSR వారసుడు కాదు...మోడీ వారసుడు* *క్రైస్తవులను చంపుతుంటే మోడికి మద్దతు పలికాడు* *అయ్యా మీకు ఇవ్వాళ బందువులు ఎవరు ?* *మీకోసం పరితపించిన వాళ్ళు ఇవ్వాళ మీ వెనకా ముందు ఉన్నారో చూస్కోండి* *జగన్ రెడ్డి తో చెల్లెల్లు ఎవరు లేరు* *YSR ను తిట్టిన రోజా,రజినీ ఇప్పుడు జగన్ కి చెల్లెల్లు* *అసెంబ్లీ వేదికగా YSR ను తిట్టిన వాళ్ళు ఈయనకు బంధువులు* *CBI YSR పేరును చార్జీ షీట్ లో చేర్చలేదు* *ఇవ్వాళ అసలు విషయాలు చెప్తున్న* *CBI లో చేర్పించింది జగన్ మోహన్ రెడ్డి లాయర్* *కేసు నుంచి జగన్ ను బయట పడేసేందుకు YSR పేరును CBI చార్జిషీట్ లో చేర్పించాడు* *సుధాకర్ రెడ్డి అనే లాయర్ తో హై కోర్టు లో చేర్పించాడు* *పిటీషన్ వేసి మరి చేర్పించాడు* *ప్రతిఫలంగా అదే సుధాకర్ రెడ్డికి అడ్వకేట్ జనరల్ పదవి ఇచ్చాడు* *ఇది వాస్తవం కాదా జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి* *మమ్మల్ని తిట్టిపోసే మీరు ఆలోచన చేసుకోండి* *సౌభాగ్యమ్మ లెటర్ రాస్తే కనీసం స్పందన లేదు* *మీ గుండెలో ఉన్నది గుండెనా..? బండనా ? *సొంత చిన్నాన్న ను పక్కన పెట్టుకొని తిరుగుతున్నారు* *హంతకులను రక్షిస్తూ వాళ్ళకే ఎంపీ టిక్కెట్లు ఇచ్చారు* *జగన్ గారు ఇవ్వాళ పులివెందులకు వెళ్ళారు* *వివేకానంద రెడ్డి ప్రస్తావన తీశారు* *ఒక్క మంచిమాట కూడా జగన్ నోట నుంచి రాలేదు* *వివేకా కు రెండో పెళ్లి అయ్యిందట..ఇంకో సంతానం ఉందట* *వివేకా ప్రజా నాయకుడు అని గానీ ...YSR కి తమ్ముడు అని ఎందుకు చెప్పలేదు ?* *YSRCP కోసం ఎంత పని చేశారు ? ఇదేమి గుర్తుకు రాలేదా* *వీళ్ళు వివేకా గురించి మాట్లాడొచ్చు అంట..మేము మాట్లాడొద్దు అంట* *మేము మాట్లాడకూడదు అని కోర్టు నుంచి ఆర్థర్ తెచ్చారు* *అవినాష్ రెడ్డి చిన్నవాడు అంట..మంచోడు అంట .ఆయన భవిష్యత్ పాడు చేస్తున్నమట* *అవినాష్ రెడ్డి నీ MP గా నిలబెట్టినప్పుడు మేము ఎదురు చెప్పలేదు* *వివేకా వద్దు వద్దు అన్నా మేము కాదు అనలేదే* *వివేకా హత్య రోజు మేము అవినాష్ రెడ్డి నిందితుడు అని చెప్పలేదు కదా* *మాకు అవినాష్ రెడ్డి భవిష్యత్ పాడు చేసే అవసరం లేదు* *ఎందుకు అవినాష్ రెడ్డిని నమ్ముతున్నారు గుడ్డిగా ?* *మీకు దేవుడు ఇంగితం ఇవ్వలేదా ? ఆలోచన శక్తి లేదా* *CBI అన్ని ఆధారాలు చూపిస్తుంటే మీకు కనపడటం లేదా ?* *మీకు అన్ని తెలిసి కూడా అవినాష్ రెడ్డిని కాపాడుతున్నారు* *అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడుతున్నారు సమాధానం చెప్పాలి* *సాక్షి చానెల్ లో వివేకా హత్యను గుండెపోటు గా చూపించారు* *అధికారంలో లేనప్పుడు CBI దర్యాప్తు కావాలని అడిగారు* *అధికారంలో వచ్చాకా CBI దర్యాప్తు వద్దు అన్నారు* *మామ రవీంద్రనాథ్ రెడ్డి చెప్పాడు...సాక్ష్యాలు తుడుస్తుంటే అవినాష్ నిలబడి చూశాడు అని..*
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले