వివేకా కుమార్తె సునీత మీడియా సమావేశం

వివేకా కుమార్తె సునీత మీడియా సమావేశం

Share with
Views : 13
వివేకా కుమార్తె సునీత మీడియా సమావేశం : జగన్ ఇప్పటికైనా బ్యాండేజ్ తీసేయడం మంచిది - గాలి తగిలితే దెబ్బ త్వరగా మానిపోయే అవకాశం ఉంది - ఓ వైద్యురాలిగా జగన్‍రెడ్డికి సలహా ఇస్తున్నా - జగన్ కోసం వివేకా పదవిని త్యాగం చేశారు - ఇన్నీ చేశాక కూడా మీకు ఎందుకింత ద్వేషం? - వివేకాను చంపేంత ద్వేషం ఎందుకొచ్చింది? - వివేకా మీకు ఏం పాపం చేశారు? - ప్రజలకు జగన్ సమాధానం చెప్పాలి - జగన్ ప్రసంగంలో వివేకాను ప్రస్తావించారు - వివేకా గురుంచి జగన్ నెగెటివ్‍గా మాట్లాడారు - చనిపోయేదాకా జగన్ కోసమే వివేకా పనిచేశారు - వివేకా గురించి మాట్లాడటానికి ఒక్క మంచి మాట కూడా గుర్తుకు రాలేదా? - కోర్టులు, పోలీసులు, సీబీఐ అంటే జగన్‍కు గౌరవం ఉందా? - నిందితులు ఎవరో సీబీఐ చెప్పింది.. కానీ సీబీఐపై నమ్మకం లేదని జగన్ అంటున్నారు - అసలు జగన్‍కు ఏ వ్యవస్థపై నమ్మకముంది? - గతంలో నా భర్తపై జగన్ అనుమానం వ్యక్తం చేశారు - నిందితులు ఎవరైనా శిక్షించాల్సిందేనని మా అమ్మ అన్నారు - ఎవరు చేశారో దేవుడికి, కడప ప్రజలకు తెలుసని జగన్ అంటున్నారు -ఎవరు చేశారో సీఎంగా ఉన్న జగన్‍కు తెలియదా? - తప్పు చేసింది నా భర్త అయితే.. ఆయన్ను అరెస్ట్ చేయండి - నేను అయినా .. నా భర్త అయినా తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే - అవినాష్ పిల్లాడు అని జగన్ అంటున్నారు -పిల్లాడు అయితే స్కూల్‍కు పోవాలి -పిల్లాడికి ఎంపీ టికెట్ ఇవ్వరు - నిందితుల్ని జగన్ ప్రోత్సహించవద్దు - మా నాన్న హత్య కేసులో ఐదేళ్లుగా పోరాడుతున్నా - ఇప్పుడు మీకు రాజకీయాలు కనిపిస్తున్నాయా? - ఈ ఐదేళ్లు వివేకా గురించి మీరు మర్చిపోయారు - ఈ పోరాటంలో నాకు అండగా నిలబడండి - నిందితులకు ఓట్లు వేయొద్దని వేడుకుంటున్నా - ఈ పోరాటంలో షర్మిల నాకు సహకరించారు - ఎన్నికల్లో షర్మిల గెలిస్తే వివేకా కోరిక తీరుతుంది - మీ చెల్లి షర్మిలకు సపోర్ట్ చేయాలని జగన్‍ను కోరుతున్నా - జగన్ ఛానెల్‍లో లైవ్ డిబేట్ ఏర్పాటు చేయండి - ఈ విషయంపై చర్చకు నేను సిద్ధం.. మీరు సిద్దమా? : వైఎస్ సునీత
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले