జనసెన నియోజక వర్గాలకు పరిశీలకులు

జనసెన నియోజక వర్గాలకు పరిశీలకులు

Share with
Views : 9
*రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పోటీ చేస్తున్న నియోజక వర్గాల్లో ఎన్నికల పరిశీలకుల నియామకం* రానున్న ఎన్నికల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయమే లక్ష్యంగా చేసుకుని జనసేన పోటీ చేస్తున్న 19 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఇద్దరు చెప్పున 38 మందిని నియోజక వర్గ ఎన్నికల పరిశీలకులుగా నియమించటం జరిగింది. ఎన్డీఏ కూటమి తరుపున జన సేన పార్టీ పోటీ చేస్తున్న ఈ 19 అసెంబ్లీ నియోజక వర్గ స్థానాల్లో నియమించిన ఈ 38 మంది నియోజకవర్గ ఎన్నికల పరిశీలకలు ఆయా ప్రాంతాలలో స్థానిక నేతలతో సమన్వయం చేసుకొని పార్టీ గెలుపుకు కృషి చేయాల్సిందిగా జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले