జగన్ నీ నమ్మి గెలిపిస్తే నట్టేట ముంచారు: షర్మిల

జగన్ నీ నమ్మి గెలిపిస్తే నట్టేట ముంచారు: షర్మిల

Share with
Views : 11
తిరువూరు లో పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఎన్నికల ప్రచారం- ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో సీఎంకు తెలియదా - జగన్‌ సీఎం అయ్యాక ప్రత్యేక హోదాను మర్చిపోయారు- ఐదేళ్లయింది.. ప్రత్యేక హోదా ఊసే లేదు - మన బిడ్డల భవిష్యత్తుపై జగన్‌ ఆలోచించట్లేదు-మూడు రాజధానులన్నారు.. ఒక్కటి కూడా లేదు- మన రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితికి తీసుకువచ్చారు - మీ చేతిలో ఉన్న ఓటు అనే ఆయుధాన్ని సరైన వ్యక్తికి వేయాలి- జగన్‌ను నమ్మి గెలిపిస్తే నట్టేట ముంచారు- జగన్‌ పాలనలో రైతులంతా అప్పులపాలయ్యారు- రూ.3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి అన్నారు.. ఏమైంది- ఒక్క ఏడాదైనా రైతుల కోసం రూ. 3 వేల కోట్లు పక్కన పెట్టారా?-పంట నష్టపోయిన రైతులను ఆదుకున్న పరిస్థితి లేదు- సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్‌ క్యాలెండర్‌ అన్నారు.. ఏమైంది? : అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले