టెక్కలి లో రోజు రోజుకి వైసిపి ఖాళీ కానుంది

టెక్కలి లో రోజు రోజుకి వైసిపి ఖాళీ కానుంది

Share with
Views : 81
*టెక్కలి :రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు,టెక్కలి శాసనసభ్యులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో కోటబొమ్మాళి మండలం నీలంపేట గ్రామపంచాయతీ జగన్నాధపురం నుండి గుంట అప్పలరాజు గుంట కసవయ్య సనపల నర్సింహులు సనపల లాంభోదరుడు సారవకోట మల్లేష్ గుంట భాస్కరరావు గుంట లోకనాధం సారవకోట లక్ష్మణరావు సతివాడ చీరంజీవి బగాది కిషోర్ కుమార్ పమిడి అప్పన్న లతో పాటు 50 కుటుంబాలు వైకాపాను వీడి తెదేపాలో చేరారు* *ఈ సైకోపాలనకు చరమగీతం పాడి సైకిల్ పాలన తీసుకురావాలని నిర్ణయించుకున్నామని అందుకే అచ్చెన్న చేరుతున్నామని తెలిపారు* అలాగే కోటబొమమాళి మండలం, పెడ్డబమ్మిడి గ్రామ పంచాయితీ నుండి గడిదాసు ఇల్తూవాడు,గడిదాసు సిమ్మయ్య,ఎస్ వైకుంఠరావు,బొమ్మాలి రాజారావు,తన్ని రాము,రెడ్డి కామేశ్వరరావు,కొర్రయ్య ముసలయ్య,కొర్రయ్య సూర్యనారాయణ,గడిదాసు పాపయ్య,గడిదాసు మల్లేశు,ఇప్పిలి చిన్నారావు,ఇప్పిలి లక్ష్మణరావు,దాసరి రాము,దాసరి వాసు,ఫంగ కృష్ణ,పడాలి సన్యాసి,వంజరాపు గంగయ్య,వంజరాపు గురయ్యా వంజరాపు తిరుపతి,కొర్రయ్య ఈశ్వరరావు,ఇప్పిలి దుర్గాప్రసాద్,సదాశివుని సురేష్,వెలమల లక్ష్మణ,బలివాడ కార్తీక్,వెలమల అప్పన్న,రేగులపాడు యోగి,రేగులపాడు పండు,నారు గురునాథ్,రుప్ప దుర్గారావు,రుప్ప దానేస్,అర్తకట్ల దాలయ్యలతో పాటు 250 కుటుంబాలు వైకాపాను వీడి తెదేపాలో చేరారు* *కింజరాపు కుటుంబం వలనే మా‌ గ్రామాలు అభివృద్ధి చెందాయని ఈ ఐదేళ్లు వైకాపాని నమ్మి మోసపోయి మా కుటుంబాలు అప్పులు పాలయిపోయాయని అచ్చెన్నాయుడు భరోసాతో ఈరోజు మా గ్రామంలో వైకాపాను కాలీ చేసేసి తెదేపాకు వచ్చామని తెలిపారు*అదే బాటలో టెక్కలి మండలం పిట్ట సరియా గ్రామస్తులు, సంతబొమ్మాళి మండలం మేఘావరం పంచాయితీ మాత్యకారులు,నందిగాం మండలం నరేంద్ర పురం,బెజ్జిపల్లి గ్రామపంచాయతీ సింగుపురం గ్రామం నుండి తాడి బాలకృష్ణ తాడి దివాకర్ యజ్జల మల్లేశ్వరరావు తాడి అనిల్ వైకాపాను వీడి తెదేపాలో చేరారు* *నవరత్నాలు పేరుతో అప్పులు చేసే ముఖ్యమంత్రి కన్నా సంపద సృష్టించి అభివృద్ది చేసే ముఖ్యమంత్రి కావాలని అందుకే అచ్చెన్న చేరుతున్నామని తెలిపారు* *కార్యక్రమంలో మండల‌ నాయకులు,యువనాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు* *కార్యక్రమంలో మండల‌ నాయకులు,యువనాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు*
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले