తెలుగుదేశం పార్టీ తోనే గ్రామ స్వరాజ్యం

తెలుగుదేశం పార్టీ తోనే గ్రామ స్వరాజ్యం

Share with
Views : 7
*తెలుగుదేశం పార్టీతోనే గ్రామ స్వరాజ్యం సాధ్యం* *ఎటువంటి తారతమ్యాలు లేకుండా బాబు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తాం* *స్థానిక నాయకత్వంతోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం* *లక్ష్మి నర్సుపేట మండలంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ఎన్డీఏ కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు* పాతపట్నం:ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో వస్తేనే గ్రామ స్వరాజ్యం సాధ్యపడుతుందని పాతపట్నం నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు అన్నారు రెండవ రోజు లక్ష్మి నర్సుపేట మండలంలో యంబరాం, బొడ్డవలస,ఫాక్ష్ దొరపేట, సిద్ధాంతం తదితర గ్రామాల్లో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ఎంజీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎటువంటి తారతమ్యాలు,ఆంక్షలు లేకుండా బాబు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని ప్రజలకు వివరించారు అలాగే స్థానిక నాయకత్వంతోనే నియోజకవర్గ సమగ్రాభివృద్ధి సాధ్యపడుతుందని అందుకు ప్రజలందరూ స్థానిక నాయకత్వాన్ని బలపరిచి చట్టసభలకు పంపాలని ప్రజలను అభ్యర్థించారు*
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले