సారవకోట లో టిడిపి నుండి వైసిపి లోకి

సారవకోట లో టిడిపి నుండి వైసిపి లోకి

Share with
Views : 9
సారవకోట మండలంలో....టిడిపి నుండి వైసీపీలోకి కండువాలు వేసుకున్న టిడిపి మద్దతుదారులు* .................................................. *జగనన్న.. దాసన్న లో గెలుపు లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టీకరణ* .................................................. *సారవకోట*:నరసన్నపేట నియోజకవర్గంలో టీడీపీ నుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి నాయకులు.. కార్యకర్తలు క్యూ కడుతున్నారు. నిన్న... వెంకటాపురంలో... మొన్న పిన్నింటిపేటలో తెలుగు దేశం పార్టీని వీడి వైసీపీలో చేరుతున్నారు. ఇది పరిణామం టిడిపిని కలవర పెడుతుండగా... వైసీపీ కి మరింత బలం చేకూరుతుంది.* ఈ రోజు ఆదివారం సొరవకోట మండలంలోని *జోనంకి పంచాయతీలో 20 కుటుంబాలు, కోమ్ము సరియాపల్లి పంచాయతీలో 60 కుటుంబాలు, వడ్డినవలసలో 20 కుటుంబాలు మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.* ఈ 100 కుటుంబాలు వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. వీరంతా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ అభివృద్ధి పాలనకు మద్దతు పలుకుతూ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అలాగే దాసన్న పై వ్యక్తిగత అభిమానంతో పార్టీలో చేరుతున్నట్లు సుస్పష్టం చేశారు. అలాగే మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిగా దాసన్నను మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించేందుకు కృషి చేస్తామన్నారు. కలిసిన వారిలో.. రగుతు నారాయణరావు, సూర్యనారాయణ, భానుమూర్తి, తిరుపతి రావు, తండేసు, డిల్లేశ్వరరావు, పోలాకి అప్పయ్య గుండు సింహాచలం కొల్లి సత్యం బొద్దల సింహాచలం సీతారాం బాబురావు పైలా గౌరేష్, వడ్డీని వలస గ్రామం నుండి యాదవ సామాజిక వర్గం అంత ఈగల అప్పన్న రమేష్ రాములు జాడ దాలయ్య వంటి కార్యకర్తలతో పాటు 100 కుటుంబాలు వైఎస్ఆర్సిపి గూటికి చేరాయి. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, జలుమూరు ఎంపీపీ వాన గోపి, సారవకోట మండల పార్టీ అధ్యక్షులు వరుదు వంశీకృష్ణ, వరుదు దేవీప్రసాద్, జేసీఎస్ కన్వీనర్ నక్క తులసీదాస్, పిఎసిఎస్ అధ్యక్షులు గెల్లంకి వెంకట్రావు, మొజ్జాడ శ్యామలరావు, జిల్లా మహిళా విభాగం కార్యదర్శి గురువిల్లి రమణి తదితరులు పాల్గొన్నారు. కాగా తొగిరి సర్పంచ్ చల్ల తాతయ్య మర్యాద పూర్వకంగా కలిసారు.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले