పోలాకి మండలంలో వైసిపి నుండి తెదేపా లోకి వలసలు

పోలాకి మండలంలో వైసిపి నుండి తెదేపా లోకి వలసలు

Share with
Views : 12
*నరసన్నపేట నియోజకవర్గం, పోలాకి మండలంలో వైకాపా పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి వలసలు జోరు....* పోలాకి :ఆదివారంఎన్నికల ప్రచారంలో భాగంగా పోలాకి మండలంలో* *1)సుసరాం గ్రామంలో మాజీ ఎంపిపి తమ్మినేని భూషణ్ రావు గారి ఆధ్వర్యంలో 60 కుటుంబాలు* *2) సంతలక్ష్మీపురం పంచాయతీ నుండి సూరపు నారాయణ దాసు గారి ఆధ్వర్యంలో 10 కుటుంబాలు* *3) రాళ్ళపాడు పంచాయతీ నుండి చిట్టి సింహాచలం గారి ఆధ్వర్యంలో 5 కుటుంబాలు* *4) గాతలవలస పంచాయతీ నుండి సర్పంచ్ మెండ శ్రీనివాసరావు, రామ్మోహన్, ఎంపిటిసి యాగాటి లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో 20 కుటుంబాలు* *4)పిరువాడ పంచాయతీ నుండి మాజీ సర్పంచ్ దంత సింహాచలం గారి ఆధ్వర్యంలో 20 కుటుంబాలు వైకాపా పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరిన వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించిన ఉమ్మడి కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కింజరాపు రామ్మోహన్నాయుడు గారు మరియు బగ్గు రమణ మూర్తి గారు* *ఈ కార్యక్రమంలో* నియోజకవర్గ తెలుగుదేశం, బిజెపి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले