ఉమ్మిలాడలో వైసిపి ఖాళీ

ఉమ్మిలాడలో వైసిపి ఖాళీ

Share with
Views : 17
సంతబొమ్మాళి:సోమవారం*నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు,టెక్కలి శాసనసభ్యులు గౌ:శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో.......* *సంతబొమ్మాళి మండలం ఉమిలాడ గ్రామపంచాయతీ నుండి ప్రస్తుత ఉపసర్పంచ్ కోడ దామోదర్, మాజీ ఉపసర్పంచ్ అడ్లఅప్పారావ్ పంచాయతీ యువత అధ్యక్షులు కోడ షణ్ముఖ రావు,లండ అనిల్, కొడ లక్ష్మణ్,బర్రి నరసింహులు, తై రమేష్,వారాధి ఆది నారాయణ, గుంటు జానకిరామ్,కోడ కార్తీక్, సూరడ అర్జున్ గారు సుమారు 50కుటుంబాలు వైకాపాను వీడి తెదేపాలో చేరారు,...భావితరాలు బంగారు భవిష్యత్తు బాగుపడాలంటే సైకిల్ గుర్తుపైనే ఓట్లు వేయాలని‌ అర్ధం చేసుకుని అచ్చెన్నతో నడవాలని నిర్ణయించుకున్నామని తెలిపారు అలాగే నందిగాం మండలం పెంటురు, వల్లభాపురం, కల్లాడ, పోలవరం గ్రామాలనుండి వైసిపి నుండి తెదేపా లోకి చేరారు, కార్యక్రమంలో మండల‌ నాయకులు, యువనాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు*
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले