భారతికి భంగపాటు
Share with
Views : 21
వెంప్పల్లి:ఎంత "మండినా" మౌనంగా ఉన్న భారతి.జగన్ సతీమణి భారతికి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం. వైఎస్ భారతిని ప్రశ్నించిన వైసీపీ నాయకుడు భాస్కర్ రెడ్డి, వేంపల్లి మండలం కుమ్మరంపల్లిలో భారతి ఎన్నికల ప్రచారం. పట్టాదారు పాసు పుస్తకాల్లో సీఎం ఫోటో ఉండటంపై భాస్కర్ రెడ్డి అభ్యంతరం. సీఎం ఫోటో ఎందుకు ఉందని భారతిని ప్రశ్నించిన భాస్కర్ రెడ్డి. తమ తాతల కాలం నుంచి రైతుల ఫోటోలే ఉన్నాయన్న భాస్కర్ రెడ్డి. ఇప్పుడు ఎందుకు సీఎం ఫోటో ఉందని ప్రశ్నించిన భాస్కర్ రెడ్డి. నా రైతన్న అని జగన్ ఎప్పుడైనా అన్నారా అని ప్రశ్నించిన భాస్కర్ రెడ్డి. సీఎం సతీమణిగా ఈ విషయం జగన్ కు చెప్పాలని కోరిన వైసీపీ నాయకుడు. వైసీపీ నాయకుడి ప్రశ్నలకు మౌనం వహించిన వైఎస్ భారతి.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले