కలిసి పని చెయ్యండి నేనున్నా: అచ్చన్నాయుడు బరోసా

కలిసి పని చెయ్యండి నేనున్నా: అచ్చన్నాయుడు బరోసా

Share with
Views : 6
సంతబొమ్మాళి: ఈ మండలం మేఘవరం గ్రామ పంచాయతీ సూరాడవానిపేట గ్రామం నుండి సూరాడ షణ్ముఖ,సూరాడ భుజింగరావు,సూరాడ ఆదినారాయణ,అడ్ల శంకరరావు,బైపల్లి గారయ్య,బైపల్లి నరసింగులు,చోడిపల్లి బాపూజి,చోడిపల్లి ముసలయ్య గారితో పాటు సుమారు 20 కుటుంబాలు వైకాపాను వీడి తెదేపాలో చేరారు* *మా గ్రామాలలో వైకాపా పాలనలో జరిగిన అభివృద్ధి శూన్యంమని తెదేపా హయాంలో ప్రారంభం అయిన అభివృద్ధి పనులు కూడా పూర్తిచేయలేకపోయాలని వారు తెలిపారు*ఇదిలా ఉండగా వైకాపా నుండి తెదేపాలో చేరిన కార్యకర్తలకు సాదరంగా ఆహ్వానించి అందరూ కలిసి పనిచేయండి నేనున్నానని అచ్చెన్నాయుడు బరోసా ఇచ్చారు. *కార్యక్రమంలో మండల‌ నాయకులు,యువనాయకులు పరపటి రాజశేఖర్ , సూరాడ రాయుడు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు*
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले