ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి బెదిరిస్తున్నారు - పెద్దిరెడ్డి

ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి బెదిరిస్తున్నారు - పెద్దిరెడ్డి

Share with
Views : 9
పుంగనూరు ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగం* : పుంగనూరు ప్రజలకు ఇవాళే స్వాతంత్ర్యం వచ్చింది - పెద్దిరెడ్డిని రాజకీయంగా భూస్థాపితం చేసే వ్యక్తి.. చల్లా బాబు - కిరణ్‌కుమార్‌రెడ్డి.. పెద్దిరెడ్డికి అసలు పోలిక ఉందా? - పెద్దిరెడ్డి ఆధిపత్యానికి కిరణ్‌కుమార్‌రెడ్డి చెక్ పెడతారు - కిరణ్‌కుమార్‌రెడ్డి ఎంపీ అయితే పెద్దిరెడ్డికి ఇక నిద్ర పట్టదు - మామిడికాయల కొనుగోలులో కమీషన్లు కొట్టేశారు - ఇసుక, మద్యం వ్యాపారం మొత్తం పెద్దిరెడ్డి కుటుంబానిదే - పెద్దిరెడ్డి కుటుంబం.. అవినీతి చేసి రూ.30 వేల కోట్లు కొట్టేసింది - పెద్దిరెడ్డి కుటుంబం.. అక్రమ కేసులు పెట్టి ప్రజలను వేధించారు - పెద్దిరెడ్డి ఊరికి వెళ్లిన రామచంద్ర యాదవ్‌పై దాడి చేశారు - చల్లా బాబుపై అక్రమ కేసులు పెట్టారు - పెద్దిరెడ్డి నీ కొవ్వు కరిగిస్తా - ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి బెదిరిస్తున్నారు - పెద్దిరెడ్డి అవినీతిని ప్రశ్నించిన నాపై కేసులు పెట్టించారు - అంగళ్లు ఘటనలో 400 మందిపై కేసులు పెట్టారు -ముద్దులు పెట్టి జగన్ సీఎం అయ్యాడు.. తర్వాత బాదుడే బాదుడు - మద్యపాన నిషేధం అన్నాడు.. కానీ ప్రభుత్వమే మద్యం అమ్మే పరిస్థితి - పెంచిన మద్యం ధరల్లో పెద్దిరెడ్డి, జగన్ వాటా ఎంత? - జగన్ అధికారంలోకి వచ్చాక కరెంట్ ఛార్జీలు పెంచారు - సంపాదించిన అవినీతి సొమ్మును జూన్ 4 తర్వాత కక్కిస్తా - చెత్తపై కూడా పన్ను వేసిన ముఖ్యమంత్రి జగన్ - మైనార్టీలకు న్యాయం చేసిన పార్టీ టీడీపీనే - పొత్తులు పెట్టుకుని వాస్తవాలు చెబుతున్నాం - కేసుల కోసం జగన్ చీకటి ఒప్పందం చేసుకున్నారు - వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పిన మొదటి వ్యక్తి.. పవన్ కల్యాణ్ - పుంగనూరును అభివృద్ధి చేసే బాధ్యత మాది - కుప్పంతో సమానంగా పుంగనూరును అభివృద్ధి చేస్తా - నేను సీఎం అయ్యాక రాజముద్రతో రైతులకు పాస్‌పుస్తకం ఇస్తా - పుంగనూరులో ఉర్దూ గురుకుల జూనియర్ కళాశాల నిర్మిస్తాం - ముస్లింల 4 శాతం రిజర్వేషన్లు కాపాడతాం - చింతపండు రైతులకు మద్దతుధర దక్కేలా కృషి చేస్తాం - వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం - జాబ్ రావాలంటే బాబు రావాలి - అధికారంలోకి రాగానే మొదటి సంతకం మెగా డీఎస్సీపైనే - ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం - పేదరికం లేని దేశంగా భారత్‌ను చేయాలనేది మోదీ సంకల్పం - దేశంలో పేదరికం లేని రాష్ట్రంగా ఏపీని చేయాలనేది మా సంకల్పం : అని టీడీపీ అధినేత చంద్రబాబు*అన్నారు.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले