ఎపిలో ఓటర్ల వివరాలు

ఎపిలో ఓటర్ల వివరాలు

Share with
Views : 3
ఏ పి ఎలక్షన్ రిపోర్ట్ మొత్తం పోలైన ఓట్లు... 3,33,40,560 పురుషులు - 1,64,30,359 మహిళలు - 1,69,08,684 మహిళల ఓట్లు సంక్షేమ పధకాల లబ్దిదారులు అన్ని పధకాలకు కలిపి 60 లక్షల మంది వున్నారు వీరిలో వై సి పి కి 50 లక్షల మంది ఎన్ డి ఏ కి 10 లక్షల మంది అలాగే ఏవిధమైన పధకాల లబ్ది పొందని మహిళలు 1కోటి 9 లక్షల మంది వున్నారు వీరు వై సి పి కి - 30 లక్షలు ఎన్ డి ఏ కి - 79 లక్షలు అంటే మహిళా ఓట్లు వై సి పి కి -50 L+30 L = 80 L ఎన్ డి ఏ -10 L+79 L= 89 L మొత్తం 1కోటి 69 లక్షలు అలాగే పురుష ఓటర్లు సంక్షేమ పధకాల లబ్దిదారులు 50 లక్షల మంది వీరు వై సి పి కి - 25 లక్షల మంది ఎన్ డి ఏ కి - 25 లక్షల మంది ఏ పధకాల కి లబ్ది దారులు కాని పురుష ఓటర్లు 1 కోటి 14 లక్షల మంది వీరిలో వై సి పి కి - 44 లక్షలు ఎన్ డి ఏ కి - 70 లక్షలు మొత్తం పురుష ఓటర్లు వై సి పి కి 25 L + 44 L=69 L ఎన్ డి ఏ 25 L + 70 L=95 L మొత్తం ఓటర్లు వై సి పి - ఎన్ డి ఏ పురుషులు - 69 L - 95 L స్త్రీలు - 80 L - 89 L ............. ........... 1.49 cr - 1.74 cr పై విధంగా ఓట్లు షేర్ జరిగి నట్లు సమాచారం
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले