ఎగ్జిట్ పోల్స్ కూటమి కే మొగ్గు

ఎగ్జిట్ పోల్స్ కూటమి కే మొగ్గు

Share with
Views : 10
ఏపీ ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. పలు మీడియా, సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. మే 13న జరిగిన పోలింగ్ ఆధారంగా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. ప్రముఖ సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా కూటమి, వైసీపీ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఆరా ఏపీలో వైసీపీదే అధికారం అని చెబుతున్నాయి. పీపుల్స్ పల్స్, ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏకు మద్దతుగా చెబుతున్నాయి. వైసీపీ, కూటమి మధ్య టగ్ ఆఫ్ వార్ ఉంటుందని సంస్థలు చెబుతున్నాయి. సంస్థల అంచనాలు ఇలా ఉన్నాయి. 35 సర్వే సంస్థలు కూటమి వైపే మొగ్గు చూపాయి పీపుల్స్ పల్స్ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ వైసీపీ : 45-60 సీట్లు టీడీపీ : 95 -110 సీట్లు జనసేన : 14-20 సీట్లు బీజేపీ : 2-5 సీట్లు పీపుల్స్ పల్స్ లోక్ సభ ఎగ్జిట్ పోల్స్ వైసీపీ - 3-5 సీట్లు టీడీపీ - 13-15 సీట్లు జనసేన -2 సీట్లు బీజేపీ -2-4 సీట్లు చాణక్య అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ వైసీపీ : 39-49 సీట్లు కూటమి(టీడీపీ, జనసేన, బీజేపీ) -114-125 సీట్లు పోల్ స్ట్రాటజీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ వైసీపీ : 115 -125 సీట్లు కూటమి : 50-60 సీట్లు పోల్ స్ట్రాటజీ లోక్ సభ ఎగ్జిట్ పోల్స్ వైసీపీ : 16-18 సీట్లు కూటమి : 7-9 సీట్లు ఆరా తెలంగాణ లోక్ సభ ఎగ్జిట్ పోల్స్ బీజేపీ : 8-9 కాంగ్రెస్ : 7-8 ఎంఐఎం : 1 బీఆర్ఎస్ : 0 ఏబీపీ-సీ ఓటర్ ఏపీ లోక్ సభ ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ - 21-25 సీట్లు వైసీపీ - 0-4 సీట్లు ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్స్ పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ భారీ మెజార్టీతో గెలుస్తారని ఆరా ఎగ్జిట్ పోల్స్ ప్రకటించింది. కాకినాడ, మచిలీపట్నం లోక్ సభ స్థానాల్లో జనసేన గెలుస్తోందని తెలిపింది. రైజ్ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ టీడీపీ : 113 - 122 సీట్లు వైసీపీ : 48 - 60 సీట్లు ఇతరులు : 0 - 1 సీట్లు కేకే సర్వీస్ ఏపీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ టీడీపీ - 133 సీట్లు వైసీపీ - 14 సీట్లు జనసేన - 21 సీట్లు బీజేపీ - 7 సీట్లు ఆరా మస్తాన్ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ వైసీపీ : 94-104 సీట్లు ఎన్డీఏ : 71-81 సీట్లు ఇతరులు : 0 ఆరా మస్తాన్ లోక్ సభ ఎగ్జిట్ పోల్స్ వైసీపీ : 13-15 సీట్లు ఎన్డీఏ : 10-12 సీట్లు ఏబీపీ-సీ ఓటర్ తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ : 7-9 బీజేపీ : 7-9 బీఆర్ఎస్ : 0 ఎంఐఎం : 1 న్యూస్ 18 లోక్ సభ ఎగ్జిట్ పోల్స్ టీడీపీ కూటమి : 19-22 వైసీపీ : 5-8 ఇండియా టుడే-మై యాక్సిస్ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ టీడీపీ కూటమి : 161 వైసీపీ : 14 పల్స్ టుడే అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ టీడీపీ కూటమి -121-129 వైసీపీ -46-54 పల్స్ టుడే లోక్ సభ ఎగ్జిట్ పోల్స్ టీడీపీ కూటమి - 19-20 వైసీపీ - 5-6 ఎన్డీటీవీ-జన్ కీ బాత్ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ టీడీపీ కూటమి : 111-135 సీట్లు వైసీపీ : 45-60 సీట్లు
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले