చంద్రబాబుతో తమిళనాడు సీఎం స్టాలిన్‌ భేటీ

చంద్రబాబుతో తమిళనాడు సీఎం స్టాలిన్‌ భేటీ

Share with
Views : 6
చంద్రబాబుతో తమిళనాడు సీఎం స్టాలిన్‌ భేటీ అయ్యారు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో బాబును కలిశారు. ఇద్దరి మధ్య కీలక సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 175 స్థానాలకుగాను 165 స్థానాల్లో ఘనవిజయం సాధించడంపై చంద్రబాబుకు ఆయన కూటమి సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. దక్షిణాది అభివృద్ధిలో బాబు ముఖ్యపాత్ర పోషించాలని చంద్రబాబును కోరారు సీఎం స్టాలిన్. కేంద్రంలో చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తారంటూ ఎక్స్ వేదికగా కామెంట్స్‌ చేశారు. దక్షిణాది రాష్ట్రాల పురోగతికి కృషిచేస్తారని నమ్మకం ఉందన్నారు.చంద్రబాబుతో తమిళనాడు సీఎం స్టాలిన్‌ భేటీ అయ్యారు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో బాబును కలిశారు. ఇద్దరి మధ్య కీలక సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 175 స్థానాలకుగాను 165 స్థానాల్లో ఘనవిజయం సాధించడంపై చంద్రబాబుకు ఆయన కూటమి సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. దక్షిణాది అభివృద్ధిలో బాబు ముఖ్యపాత్ర పోషించాలని చంద్రబాబును కోరారు సీఎం స్టాలిన్. కేంద్రంలో చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తారంటూ ఎక్స్ వేదికగా కామెంట్స్‌ చేశారు. దక్షిణాది రాష్ట్రాల పురోగతికి కృషిచేస్తారని నమ్మకం ఉందన్నారు. అయితే జూన్ 5న ఎన్డీయే ముఖ్యనేతల సమావేశంలో పాల్గొనేందుకు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లారు. ఈక్రమంలోనే చెన్నై విమానాశ్రయంలో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు తమిళనాడు సీఎం స్టాలిన్.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले