మంగళగిరిః మంగళగిరిలో నారా లోకేశ్ ఆర్థిక సహకారంతో మూడవ విడత వృత్తి పరికరాల పంపిణీ

మంగళగిరిః మంగళగిరిలో నారా లోకేశ్ ఆర్థిక సహకారంతో మూడవ విడత వృత్తి పరికరాల పంపిణీ

Share with
Views : 103
ముఖ్య అతిథిగా పాల్గొని రూ.2లక్షల విలువైన వృత్తిపరికరాలు అందజేసిన ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ నియోజవర్గంలో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి నారా లోకేష్ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు - పంచుమర్తి బీసీ, ఎస్సీ, మైనార్టీ, చేనేతలు అధికంగా ఉన్న మంగళగిరి నియోజకవర్గాన్ని లోకేష్ ఎంచుకున్నారు - పంచుమర్తి అనురాధ స్వర్ణకారులను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో లోకేష్ లక్ష్మీనరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీని స్థాపించారు - పంచుమర్తి అనురాధ నిన్న జన చైతన్య యాత్ర ప్రభంజనంలా జరిగింది - అనురాధ యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు - అనురాధ
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले