కొత్తపేటలో దువ్వాడ వాని పర్యటన

కొత్తపేటలో దువ్వాడ వాని పర్యటన

Share with
Views : 91
*కోటబొమ్మాళి మండలం,* కొత్తపేట సచివాలయ పరిధి, కొత్తపేట పంచాయితీ, కొత్తపేట గ్రామంలో *టెక్కలి నియోజకవర్గ ఇంఛార్జ్, 2024 MLA అభ్యర్దిని శ్రీమతి దువ్వాడ వాణి శ్రీనివాస్* గారు *"గడప గడపకు మన ప్రభుత్వం"* కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. వైఎస్సార్సీపీ నాయకులు మరియు సచివాలయ ఉద్యోగులు మరియు వాలంటీర్లు, మరియు సంబంధిత అధికారులతో కలసి గడప గడప కు వెళ్లి వారికి ఈ ప్రభుత్వంలో అందించిన ప్రభుత్వ సంక్షేమ పథకాలను,వారు వారి కుటుంబాల వారిగా పొందిన లబ్ధిని సవివరంగా వివరించారు, పథకాల ద్వారా మరియు ఎన్నో సబ్సిడీ స్కీములు ద్వారా ప్రజలకు జగనన్న ఈ ప్రభుత్వంలో చేయాలనుకున్న మంచి ఆయన కృషినీ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారు. జగనన్న ఇచ్చిన మాట కోసం ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎదుర్కొని ఈ పథకాలను అమలుపరిచారని తెలిపారు.. ఈ కార్యక్రమంలో భాగంగా *పార్టీ సీనియర్ నాయకులు మరియు టెక్కలి Ex ఎంపీపీ శ్రీ సంపతిరావు రఘవరావు గారు, కుమార్తె శ్రీమతి హైందవి మోహన్ గారు, PACS అధ్యక్షులు బాడాన మురళీ గారు, స్థానిక సర్పంచ్ రఘుపాత్రుని సావిత్రమ్మ గారు, వైస్ ఎంపీపీలు దుక్క రోజారామకృష్ణరెడ్డి గారు, బొయిన నాగేశ్వరరావు గారు, అగ్రికల్చర్ మెంబర్ కవిటి రామరాజు గారు, వెలమ కార్పోరేషన్ డైరెక్టర్ దుంగ సిమ్మన్న గారు, మండల కన్వీనర్ నూక సత్యరాజ్ గారు, JCS కన్వీనర్ నాగభూషణ్ గారు, కో-ఆప్షన్ మెంబర్ షేక్ రాజు గారు, యూత్ ప్రెసిడెంట్ శివారెడ్డి, ఉడికలపాడు సర్పంచ్ నేతింటి అప్పలస్వామి గారు, పార్టీ సీనియర్ నాయకులు, వివిధ హోదాలలో గల సీనియర్ పార్టీ నాయకులు,వివిధ కార్పొరేషన్ చైర్మన్లు,టెక్కలి నియోజకవర్గం ఎంపీపీ సభ్యులు, జెడ్పీటీసి సభ్యులు,వైస్ ఎంపీపీ సభ్యులు,సర్పంచులు, ఎంపీటీసీలు,వార్డు సభ్యులు మరియు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు...*
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले